150 మందికి పైగా చిన్నారుల అస్వస్థత.. 

వెస్ట్ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో కీటకాలు వ్యాపిస్తున్నాయి..

గత కొన్ని సంవత్సరాలుగా స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. 

ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య  వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. 

 స్క్రబ్ టైఫస్ వ్యాధి కంటి మీదకునుకులేకుండా చేస్తుంది..

గతంలో నాలుగు వందల మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఈ ఏడాది  150 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధిపై జిల్లా వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉంది.

స్క్రబ్ టైఫస్ అనేది ప్రాథమికంగా కీటకాల కాటు వల్ల వచ్చే వ్యాధి.