బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న 5 దేశాలు ఏవి
మనదేశంలో చాలా మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు
కష్ట సమయాల్లో ఆర్థిక సమస్యల నుండి తమను కాపాడుతుందని సామాన్యులు బంగారం కొంటారు
సామాన్యుల మాదిరిగానే దేశాలు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బంగారాన్ని రిజర్వ్ చేసుకుంటాయి
ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వద్ద 8 వేల 133 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది
3 వేల 355 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో జర్మనీ 2ప్లేస్ లో ఉంది
2 వేల 452 మెట్రిక్ టన్నుల గోల్డ్ రిజర్వ్ తో ఇటలీ 3ప్లేస్ లో ఉంది
2437 మెట్రిక్ టన్నుల గోల్డ్ నిల్వలతో ఫ్రాన్స్ 4వ ప్లేస్ లో ఉంది
2330 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలతో ఐదవ స్థానంలో రష్యా
787 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలతో భారతదేశం 9వ స్థానంలో ఉంది