ఈ స్కీమ్‌లో చేరితే కోటిన్నర మీదే

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పాపులర్ స్కీమ్.

ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే మంచి రిటర్న్స్.

సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు.

రూ.500 నుంచి పొదుపు ప్రారంభించవచ్చు.

15 ఏళ్ల లాకిన్.

గరిష్టంగా రూ.1,50,000 పొదుపు చేసే ఛాన్స్.

7.1 శాతం వార్షిక వడ్డీ.

రూ.1,50,000 చొప్పున 30 ఏళ్లు పొదుపు చేయాలి.

మెచ్యూరిటీ సమయంలో రూ.1 కోటిపైనే వడ్డీ.

Palm Leaf

అసలు వడ్డీ కలిపి రూ.1,54,50,911 రిటర్న్స్.