ఏపీ యువతకు అదిరిపోయే శుభవార్త.. 50 వేల జాబ్స్

భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో భారీ జాబ్ మేళా

Cutout

500 కంపెనీల్లో పాల్గొననున్న ప్రముఖ కంపెనీలు

అమెజాన్, విప్రో, టెక్ మహింద్రా తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు

టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హతలు కలిగిన వారికి ఛాన్స్

Cutout

సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలు

ఆ రెండు రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

జాబ్ మేళా వేదిక: హ్యాపీ రిసార్ట్స్, డీజీపీ ఆఫీస్ ఎదురుగా, మంగళగిరి, విజయవాడ-గుంటూరు హైవే.

ఎంపికైన వారికి అదే రోజు నియామక పత్రాలు