ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు సర్ ప్రైజ్..

రోడ్డు పైన తరచుగా చాలా మంది ట్రాఫిక్ ను ఉల్లంఘిస్తున్నారు. 

సరైన రూట్లలో వెళ్లకపోవడం, హెల్మెట్ వేసుకొకపోవడం చేస్తుంటారు

రాంగ్ రూట్లలో వెళ్లడం, ట్రిబుల్ రైడింగ్ లుకూడా చేస్తారు.

ఇలాంటి సందర్భాలలో అనుకోని ప్రమాదాలు జరుగుతాయి..

ట్రాఫిక్ పోలీసులు జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు

రాఖీరోజు అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కడుతుంటారు

వెస్ట్ బెంగాల్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్నకార్యక్రమం చేపట్టారు..

ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి రాఖీలు కట్టారు..