వామ్మో.. ఘనంగా ఇద్దరబ్బాయిల పెళ్లి.. 

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తోంది.

అబ్బాయిలు, అమ్మాయిలను పెళ్లిచేసుకోవడం మనకు తెలిసిందే. 

వర్షం కురవకపోతే చాలా చోట్ల వింత ఆచారాలను పాటిస్తుంటారు.

జంట కప్పలపై నీళ్లు వేసి మరీ పెళ్లి జరిపిస్తారు.

కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ పచ్చరాలహళ్లి వింత ఆచారం పాటిస్తున్నారు

ఇక్కడ వర్షం కురవకపోతే అబ్బాయిలకు పెళ్లిచేస్తారు..

ఇద్దరబ్బాయిలను అందంగా ముస్తాబు చేసి గ్రామంలో పెళ్లి చేశారు

అబ్బాయిని అచ్చం అమ్మాయి మాదిరిగా రెడీ చేశారు..