రేపటి నుంచి ఈ కొత్త రూల్స్

సెప్టెంబర్‌లో అమలులోకి కొత్త రూల్స్.

రూ.2,000 నోట్లు మార్చడానికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.

రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకింగ్‌కు సెప్టెంబర్ 30 వరకే గడువు.

ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ సెప్టెంబర్ 30 వరకే.

సేవింగ్స్ స్కీమ్స్‌కు సెప్టెంబర్ 30 లోగా ఆధార్, పాన్ సబ్మిట్ చేయాలి.

రెండో అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్‌కు సెప్టెంబర్ 15 చివరి తేదీ.

సెప్టెంబర్ 1న మేరా బిల్ మేరా అధికార్ స్కీమ్ ప్రారంభం.

ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30.

ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ స్కీమ్ సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.

Palm Leaf

సెప్టెంబర్ 15 వరకు ఆధార్ ఆన్‌లైన్ అప్‌డేట్ ఉచితం.