నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గొచ్చా?
బరువు తగ్గాలంటే ముందుగా ఆకలిని నియంత్రించుకోవాలి.
ఎక్కువ ఆహారం తీసుకుంటే బరువు తగ్గదు
ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగడం ఉత్తమం
ఎక్కువ నీరు త్రాగడం ద్వారా, ఎక్కువ కేలరీలు బర్న్ చేయబడతాయి
నీరు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారని అధ్యాయనాలు చెబుతున్నాయి
బరువు తగ్గడానికి వాటర్ ఫాస్టింగ్ చేస్తారంటున్న డాక్టర్లు.
అయితే నీరు ఎక్కువ తాగితే ఇతర సమస్యలు కూడా వస్తాయి.
శరీరంలోకి చాలా నీరు చేరడం వల్ల తీవ్రమైన సోడియం లోపం ఏర్పడుతుంది.
ఆది ఆకస్మిక మరణానికి కూడా దారితీస్తుంది.
కొంతకాలం క్రితం ఓ సెలబ్రిటీ కూడా ఈ కారణంతో చనిపోయారు.
అందుకే నీటి ఉపవాసం బెస్ట్ ఆప్షన్ కాదు.