సెప్టెంబర్ 2న పుట్టిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరుపొందాడు

సెప్టెంబర్ 2న పుట్టిన కిచ్చా సుదీప్ శాండల్ వుడ్ లో స్టార్ హీర్ గా కొనసాగుతున్నారు

సెప్టెంబర్ 7న పుట్టిన మమ్ముట్టి తన వైవిధ్యమైన యాక్టింగ్ స్కిల్స్ లో మళయాల మెగాస్టార్ గా పేరుపొందారు

సెప్టెంబర్ 7న పుట్టిన రాధికా ఆప్టే టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది

సెప్టెంబర్ 9న పట్టిన అక్షయ్ కుమార్ బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరుపొందారు

సెప్టెంబర్ 11న పుట్టిన శ్రియా తెలుగులో గతంలో స్టార్ హీరోయిన్ 

 బాలీవుడ్ లో బేబూగా ముద్దుగా పిలుచుకునే కరీనాకపూర్ సెప్టెంబర్ 21న జన్మించింది

బాలీవుడ్ మాస్ హీరో వివేక్ ఒబెరాయ్ సెప్టెంబర్ 3న జన్మించారు

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ సెప్టెంబర్ 28న జన్మించారు

బెంగాలీ మరియు హిందీ నటి మౌని రాయ్ సెప్టెంబర్ 28న జన్మించింది