రైల్వేలో 2409 ఉద్యోగాలు

నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే (CR) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) అదిరిపోయే శుభవార్త 

Cutout

2409 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన

ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 29న ప్రారంభమైన దరఖాస్తులు

Cutout

దరఖాస్తుకు సెప్టెంబర్ 28 ఆఖరి తేదీ..

ముందుగా రిజిస్ట్రేషన్

తర్వాత లాగిన్ వివరాలతో దరఖాస్తు..