షారుక్ ఖాన్ రిజెక్ట్ చేసిన 5 సూపర్ హిట్ మూవీలు

షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7 రిలీజ్ అవుతోంది

తమిళ స్టార్ డైరక్టర్ అట్లీ జవాన్ సినిమాకి డైరక్టర్

జవాన్ ఆడియో ఫంక్షన్ లో ఎమోషనల్ అయన షారూక్

షారూక్  తిరస్కరించి సూపర్ హిట్ అయిన 5 సినిమాలు చూడండి

మున్నాభాయ్ M.B.B.S..బ్యాక్ గాయం కారణంగా ఈ సినిమా నుంచి షారుక్ తప్పుకున్నాడు

లగాన్..తన దగ్గరకి వచ్చిన ఈ స్క్రిప్ట్ ని అమీర్ కి చెప్పమని డైరక్టర్ కి సూచించిన షారుక్

త్రీ ఇడియట్స్..ఈ మూవీని కూడా షారూక్ తిరస్కరించడాడు

స్లమ్ డాగ్ మిలీయనీర్..ఇందులో క్విజ్ మాస్టర్ రోల్ షారుక్ చేయాల్సింది..కానీ చివరికి అనీల్ కపూర్ చేశాడు

రంగ్ దే బసంతి