బొప్పాయిలోని హై ఫైబర్,పొటాషియం,విటబిన్ లెల్స్ గుండె వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది
కండరాల పనితీరు,నిద్రకు సహాయపడే కొలైన్ ఇందులో ఉంది
మెత్తని బొప్పాయి గాయం మానడాన్ని వేగవంతం చేయడానికి, బర్న్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి సహాయపడుతుంది
జుట్టును తేమగా ఉంచే సెబమ్ సృష్టికి అవసరమైన విటమిన్ ఎ పోషకాన్ని కలిగి ఉంటుంది