రూ.4,999 కే ఐఫోన్..

ఐఫోన్ లవర్స్ కి బంపరాఫర్‌. 

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.4,999కే ఐఫోన్‌ 12ని కొనుగోలు చేయవచ్చు. 

ఇప్పటికీ యాపిల్‌ అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్‌ 12 ఒకటి.

ఐఫోన్‌ 12 కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.59,900కి లిస్ట్ అయింది. 

రూ.52000 భారీ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు. 

రూ.7,901 డిస్కౌంట్‌ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999కి లిస్ట్‌ అయింది.

పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేస్తే రూ.50,000 వరకు ఆఫర్‌ అందిస్తోంది. 

ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్‌ 12 ధర రూ.6,999కి తగ్గుతుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై రూ.2000 డిస్కౌంట్‌ పొందవచ్చు. 

ఈ ఆఫర్‌లు వినియోగించుకుంటే ఐఫోన్‌ 12ని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.4,999కి కొనుగోలు చేయవచ్చు.