బుల్లెట్ 350 వచ్చేసింది

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 రిలీజ్.

మిలిటరీ వేరియంట్ ధర రూ.1,73,562.

స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,97,436.

గోల్డ్ వేరియంట్ ధర రూ.2,15,801.

సెప్టెంబర్ 3 నుంచి డెలివరీస్ ప్రారంభం.

349సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌.

రీడిజైన్ చేసిన హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్.

కొత్త డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.

ఎంట్రీ-లెవల్ వేరియంట్ సింగిల్-ఛానల్ ABS.

Palm Leaf

రెడ్, మిలిటరీ బ్లాక్, స్టాండర్డ్ మెరూన్, స్టాండర్డ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ కలర్స్.