ఆరా అంటే ఏంటి? మీ ఆరా ప్రత్యేకతలు తెలుసుకోండి

ఆరా అంటే ఏంటి? మీ ఆరా ప్రత్యేకతలు తెలుసుకోండి

ప్రతి వ్యక్తి చుట్టూ రంగురంగుల ఆరాలు కనిపిస్తాయి. ఆ ఆరాయే వ్యక్తి ఎనర్జీ

ఆరా రంగుని బట్టీ.. వ్యక్తుల మానసిక స్థితి ఎలా ఉందో చెబుతారు.

ప్రధానంగా 7 రెయిన్ బో కలర్స్‌లో ఆరా కనిపిస్తుంది.

మీ ఆరా ఎర్రగా కనిపిస్తే, మీరు ధైర్యం, కోపం, చిరాకు, అలసట, యాంత్రిక మనస్తత్వంతో ఉన్నట్లు లెక్క.

ఆరా ఆరెంజ్ కలర్‌లో ఉంటే, మీరు సంతోషంతో, స్నేహభావంతో ఉంటారు. టీమ్‌వర్క్ చేస్తారు.

ఆరా ఎల్లో కలర్‌లో ఉంటే, ఆనందం, ప్రేరణ, తెలివి, నాయకత్వ లక్షణాలు, దాతృత్వంతో ఉంటారు.

ఆరా గ్రీన్ కలర్‌లో కనిపిస్తే, మీరు అభివృద్ధి, శాంతి, సమానత్వం, బాధ్యత, దృష్టి, అసూయతో ఉంటారు.

ఆరా బ్లూ కలర్‌లో కనిపిస్తే, మీరు అంతర్‌దృష్టి, పోషణ, రక్షణ, సున్నితత్వం, సానుకూలత, శాంతితో ఉంటారు.

ఆరా ఇండిగోలో కనిపిస్తే, మీరు అంతర్‌దృష్టి, ప్రేరణ, ఆధ్యాత్మికత, తాదాత్మ్యం, సూచన, ఉత్సుకతతో ఉంటారు.

ఆరా.. వయెలెట్‌లో ఉంటే, తేజస్సు, దృష్టి, నాయకత్వం, జ్ఞానం, తాదాత్మ్యం, ఆధ్యాత్మికత, దాతృత్వంతో ఉంటారు.

ఈ ఆర్టికల్‌లోది ప్రజల విశ్వాసాలు, సోషల్ సమాచారమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.