రూ.లక్ష లోన్‌కు రూ.2,149 ఈఎంఐ.. బ్యాంక్ గుడ్ న్యూస్

యాక్సిస్ బ్యాంక్ ఇన్‌స్టంట్ లోన్ అందిస్తోంది.

నెలకు కనీసం రూ. 15 వేలు జీతం ఉండాలి.

21 ఏళ్ల వయసు ఉంటే సరిపోతుంది.  

వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. 

గరిష్టంగా 22 శాతం వరకు వడ్డీ పడుతుంది.  

రూ.లక్ష మొత్తానికి ఈఎంఐ రూ. 2149 నుంచి ప్రారంభం అవుతోంది. 

లోన్ టెన్యూర్ 60 నెలల వరకు పెట్టుకోవచ్చు. 

రూ. 50 వేల నుంచి లోన్ పొందొచ్చు. 

గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.