425 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ శుభవార్త

Cutout

425 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటన

డిప్లొమా ట్రైనీ విభాగంలో ఖాళీలు

విద్యార్హతల వివరాలు: ప్రారంభమైన దరఖాస్తులు

Cutout

దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 23 లాస్డ్ డేట్

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..

డిప్లొమా చేసిన వారికి ఛాన్స్

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక