వర్షాకాలంలో జామ తినడం వల్ల కలిగే లాభాలు.. ఇవే..!

ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉండటానికి ఏదైనా పండు తినడం ఎంతో మంచిది..

జామలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్ లు ఉంటాయి

శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు జామపండు సహయపడుతుంది

ఇందులో నారింజ కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. 

జామపండు  మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది

తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ రోగులు కూడా దీనిని తినవచ్చు. 

జామ ఆకుల సారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని సమాచారం

జామకాయలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి,