మీకు ఈ సమస్య ఉంటే చికెన్ తినకండి

మీకు ఈ సమస్య ఉంటే చికెన్ తినకండి 

చాలామంది నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన ఫుడ్ చికెన్

సాధారణ చికెన్ ప్రొటీన్‌తో కూడిన పోషకమైన ఆహారం.

ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చికెన్ సరైన వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదు

కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఉడికించిన,కాల్చిన వేయించిన చికెన్ బెటర్.

చికెన్ శరీరంలో అత్యంత వేడిని ప్రేరేపించే ఆహారంగా పరిగణించబడుతుంది.

చికెన్‌ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వచ్చే మరో దుష్ప్రభావం బరువు పెరగడం.

రోజూ చికెన్ తింటే బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కొన్ని రకాల చికెన్‌లు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లు లేదా UTIలకు కారణమవుతాయి.

చికెన్‌లో E. కోలి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది.

ఈ.కోలి ఎక్కువగా కలుషితమైతే, అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు, యుటిఐలకు కారణమవుతుంది.

ఈ.కోలి ఎక్కువగా కలుషితమైతే, అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు, యుటిఐలకు కారణమవుతుంది.