వర్షకాలంలో పెరుగు తినకూడదా ?
అన్ని సీజన్లలో పెరుగు తినడం మంచిదేనా?
ఆయుర్వేదం ప్రకారం, పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం ఉంటాయి.
సెప్టెంబర్లో పెరుగు తింటే శరీరానికి మంచిదా?
వర్షాకాలంలో పెరుగును తినకూడదంటున్న వైద్యులు.
పెరుగు నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి వానకాలంలో తినకూడదు.
వర్షాకాలంలో ఒకవేళ పెరుగు తింటే చక్కెర కలపాలి.
సెప్టెంబరు మొదటి కొన్ని వారాల్లో పెరుగు తినకూడదు
నెల చివరలో వాతావరణం కాస్త చల్లబడితే పెరుగు తినవచ్చు.
అయితే ఏ సీజన్లోనైనా రాత్రిపూట పెరుగు తినడం హానికరం