చికెన్ ప్రియులకు శుభవార్త.. కేజీ ధర ఎంత కానుందంటే?
చికెన్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్
Cutout
తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గనున్న ధర
ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ రూ.240
ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ రూ.240
పలు జిల్లాల్లో కేజీ ధర రూ.220 మాత్రమే..
పలు జిల్లాల్లో కేజీ ధర రూ.220 మాత్రమే..
ధర భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్న వ్యాపారులు
Cutout
ఈ నెలాఖరు నాటికి ధర మరింతగా పడిపోయే అవకాశం
కేజీ రూ.200లోపే లభించనుందని అంచనా..
వార్త వైరల్ కావడంతో చికెన్ లవర్స్ లో ఆనందం..