నరాల బలానికి 5 ఆహారాలు..

నరాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల మీ నాడీవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది

శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి నరాలు సహాయపడతాయి.

ఆమ్లఫలాలు.. సిట్రస్ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 ఇవి నరాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

గుమ్మడి గింజలు.. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ నరాలను రక్షించడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీ.. వీటిలో ఉండే యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మీ నరాలు దెబ్బతినకుండా కాపాడతాయి

ఆకుకూరలు.. ఈ కూరగాయల్లో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. నరాల నష్టాన్ని సరిచేయడానికి అవి అవసరం.

క్వినోవా.. క్వినోవాలో ఫోలేట్, విటమిన్ ఇ, బి6 నరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.