అల్లం టీ తాగితే, మీలో ఈ 8 మార్పులొస్తాయి

Producer:  Shreeja Bhattacharya

అల్లం టీ వల్ల జీర్ణక్రియ మెరుగై, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు పోతాయి

ఉదయాన్నే మార్నింగ్ సిక్‌నెస్‌ని ఇది పోగొడుతుంది. పొట్టలో గడబిడ లేకుండా చేస్తుంది.

అల్లం టీ కీళ్లనొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

అల్లం టీ తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వ్యాధులు రాకుండా ఉంటాయి.

అల్లం టీ గొంతును సరిచేస్తుంది, గరగరను తగ్గిస్తుంది, జలుబును నయం చేస్తుంది.

అల్లం టీ పరిమళం, మనసుకి, బ్రెయిన్‌కీ రిలాక్స్ ఫీల్ కలిగిస్తుంది.

బాడీ మెటబాలిజంని పెంచి, అల్లం టీ అధిక బరువును తగ్గిస్తుంది.

అల్లం టీ చలవ చేస్తుంది. బాడీలో వేడి మొత్తం పోయి, ఆరోగ్యంగా ఉంటారు.