పటికతో అనేక సౌందర్య ప్రయోజనాలు..
పటికను భవనం , ఇంటికి సంబంధించిన అనేక పనులలో ఉపయోగిస్తారు..
పటికలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి..
బ్యాక్టీరియాను చంపడం ద్వారా అనేక చర్మ సమస్యలను దూరం చేస్తోంది
చాలా మంది పటికను నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటారు..
పటిక , రోజ్ వాటర్ అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి ఉత్తమ ఎంపిక.
ముఖాన్ని మెరిసేలా చేయడానికి మీరు పటికతో పాటు గ్లిజరిన్ కూడా ఉపయోగించవచ్చు.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముల్తానీ మిటీ పేస్ట్ ను ముఖంకు అప్లై చేయాలి..
కాసేపటి తర్వాత ముఖం శుభ్రంగా కడక్కొని, మెత్తని టవల్ తో తుడుచుకోవాలి..
ఇది కూడా చదవండి: ఫ్రీగా ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్.. డిటెయిల్స్ ఇవే..