రెడ్ టాప్‌లో మీనాక్షి మంటలు.. గుంటూరు కారంను మించిన ఘాటు..

మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం.

మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ..

ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఇటీవల వచ్చిన ‘హిట్ 2’లో హీరోయిన్‌గా నటించిన ఈ భామకు..

 ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

  మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా  చేస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ మూవీ సంక్రాంతికి విడుదలకానుంది. 

ఇక లేటెస్ట్‌గా మరో ఆఫర్ వచ్చింది. 

వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా మట్కాలో హీరోయిన్‌గా అవకాశం..

పలాస ఫేమ్ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు..