పట్టుచీరలో పరువాలు ఒలకబోసిన అనసూయ..

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

అనసూయ తన అందచందాలతో పాటు..

చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. 

తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. 

అది అలా ఉంటే ఈ హాట్ యాంకర్ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

అది అలా ఉంటే.. అనసూయ మరోసారి ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుందని తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో భగవంత్ కేసరి అనే ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఓ కీలక సమయంలో ఐటమ్ సాంగ్ ఉంటుందట. 

ఆ పాటలో అనసూయని తీసుకుంటున్నారట దర్శకనిర్మాతలు.