జవాన్ యాక్ట్రెస్ నయన్ బ్యూటీ రొటీన్..

నేచురల్.. సినీ హిరోయిన్ నయనాతర తన బ్యూటీ రోటీన్ లో ఎక్కువశాతం నేచురల్ ఉత్పత్తులనే ఉపయోగిస్తారట.. ముఖ్యంగా ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తుందట..

సన్ స్క్రీన్.. ఇక నయనతార బయటకు ఎప్పుడు వెళ్లినా సన్ స్క్రీన్ వాడతారట. ఇది స్కిన్ ను ఆరోగ్యంగా ఉంచి సూర్యరశ్మిని నుంచి ఎల్లప్పుడూ కాపాడుతుంది.

హైడ్రేటెడ్.. నయనతార రోజంతటికి సరిపడా నీరు పుష్కలంగా తాగుతారట. దీంతో మొటిమల సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

ఫ్రూట్ జ్యూస్.. ప్రతిరోజూ నయన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారట. అందులో విటమిన్ సీ ఉండే పండ్లకు ప్రాధాన్యతనిస్తారు. ఇది  చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపిస్తుంది.

సీటీఎం.. నయనతార సీటీఎం రోటీన్ ఎప్పుడూ స్కిప్ చేయదట అంటే.. క్లెన్సింగ్, టోనింగ్ మాయిశ్చరైజింగ్ రోటీన్

కొబ్బరినూనె.. స్కిన్ మాత్రమేకాదు తన ఒత్తైన జుట్టుకు ఓ సీక్రెట్ ఉంది. అదే కొబ్బరి నూనె.

నోమేకప్.. ఎక్కువశాతం నయన్ మేకప్ లేకుండానే కనిపిస్తారు.

ఇది చర్మం డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుంది.