తెలంగాణలో 5089 టీచర్ జాబ్స్ కు నోటిఫికేషన్

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Cutout

టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన

ఈ నెల 20 నుంచి దరఖాస్తులు

Cutout

దరఖాస్తుకు అక్టోబర్ 21 లాస్డ్ డేట్

దరఖాస్తు ఫీజు: 1000

నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు..

సీబీటీ విధానంలో రాత పరీక్ష