రూ.3.99 లక్షలకే కారు.. రూ.54 వేల డిస్కౌంట్, 33 కి.మి మైలేజ్

మారుతీ కార్లలో అల్టో మోడల్‌పై భారీ తగ్గింపు ఉంది.

రూ. 54 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 

సెప్టెంబర్ నెల 30 వరకే ఈ డీల్స్ పొందొచ్చు.

మారుతీ అల్టో కే10 మోడల్ ధర రూ .3.99 లక్షల నుంచి ఉంటుంది.

గరిష్టంగా రూ. 5.96 లక్షల వరకు రేటు ఉంటుంది. 

ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

అల్టో కారుపై రూ. 35 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. 

ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 15 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 

కార్పొట్ డిస్కౌంట్ కింద రూ. 4 వేల తగ్గింపు ఉంది.