వామ్మో..  అక్కడ స్వామివారికి నైవేద్యంగా తేళ్లు..!..

దేవాలయాల్లోని దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు..

కొందరు మేకలు, కోళ్లను బలిస్తుంటారు..

మరికొందరు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటారు..

ఏపీలోని కర్నూల్ ఆలయంలో భిన్నమైన ఆచారం ఉంది..

కోడుమూరు నియోజకవర్గంలో తేళ్లను వెంకన్నకు సమర్పిస్తారు..

ఇక్కడ స్వామివారిని  కొండ్రాయుడు అని పిలుచుకుంటారు..

 ప్రతీ యేటా శ్రావణమాసంలోని 3 సోమవారం భక్తులు వస్తుంటారు..

ఇక్కడపెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి తేళ్ళను నైవేద్యంగా సమర్పిస్తారు..