ఈ ఐదు తింటే మీ గుండె సేఫ్..
గుండె జబ్బులు నుంచి ఉపశమనం పొందాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.
ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న నట్స్ డైట్లో చేర్చుకోవాలి.
ఏ నట్స్ ఏవిధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో పరిశీలిద్దాం.
* బాదం : బాదం పోషకాల గని. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా
ఉంటాయి.
వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తింటే చాలా మంచిది.
* వాల్నట్స్ : వాల్నట్స్లో యాంటీఆక్సిడెంట్స్, ఒమే
గా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
వాల్నట్స్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే వాటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినాలి.
* జీడిపప్పు : జీడిపప్పు మంచి పోషక విలువలున్న నట్.
డైట్లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉ
ంటుంది.
* పీనట్ (వేరుశెనగ) : వివిధ రకాల విటమిన్స్, ఖనిజాలకు పీనట్స
్ పవర్ హౌస్.
ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయ
ి.
* పిస్తా : పిస్తాపప్పుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి : రూ.4,999కే ఐఫోన్