చేపలు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. !

మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలూ చేపలను ఇష్టంగా తింటారు. 

అన్నంతో కలిపి లేదా రోటీలతోనూ చేపలు మంచి రుచిని అందిస్తాయి.

రుచితో పాటు చేపల్లో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

 వీటిలో ఉండే పోషకాలు మన శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా ప్రోత్సహిస్తాయి

 చేపలను ఆవిరిలో ఉడికించి తీసుకోవచ్చు. గ్రిల్ చేసుకోవచ్చు.

అన్నిరకాల చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అందుతాయి.

ఈ ఫ్యాటీ యాసిడ్లు మెదడు, కళ్ల పనితీరును మెరుగుపరుస్తాయి. 

చేపల్లో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండకపోవడం వల్ల గుండె తీరు మెరుగుపరుస్తాయి