రావి ఆకులతో డయాబెటిస్‌కి బై-బై చెప్పండి!

రావి ఆకులను పూజకు ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

రావి ఆకులు.. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లకు మూలం.

ఆయుర్వేదచార్య డా.జతీందర్ శర్మ ప్రకారం రావి ఆకులను మరిగించి తాగాలి.

ఉదయాన్నే ఆకులను మరిగించి ఆ నీటిని, ఖాళీ కడుపుతో తాగడం వల్ల మేలు జరుగుతుంది.

రావి ఆకులను మరిగించి తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఇది గ్యాస్, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఈ ఆకులు ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

రావి ఆకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రావి ఆకులు శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగిస్తాయి.