SBIలో 2 వేల ఆఫీసర్ జాబ్స్

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త

Cutout

భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన

మొత్తం 2 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

సెప్టెంబర్ 7 నుంచి దరఖాస్తులు ప్రారంభం

Cutout

దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 27 లాస్డ్ డేట్

డిగ్రీ చేసిన వారికి ఛాన్స్

వయస్సు 21-30 ఏళ్లు