టమాటాలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ ఇబ్బందులు తప్పవు..

కూరగాయలు లేదా సలాడ్ అయినా, టమాటాలు ప్రతిచోటా ఉపయోగిస్తారు

వంటల రుచిని పెంచే కూరగాయలలో టొమాటో చాలా ముఖ్యమైనది. 

మనకు ప్రతి సీజన్‌లో సులభంగా టమాటాలు లభిస్తాయి

ఏదైనా అతిగా తింటే, అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది

దీనిలోని దాని ఆమ్ల స్వభావం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలను వస్తాయి

అధికంగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి..

అంతేకాకుండా.. అలెర్జీలు,  అనేక ఇతర సమస్యలు వస్తాయి

టమాటాలోని అసిడిక్ కంటెంట్ కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది.