బెల్లం తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

బెల్లం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బెల్లం తినడం వల్ల శరీరానికి ఐరన్ వంటి పోషకలు లభిస్తాయి.

అయితే బెల్లంతో తయారు చేసిన టీ వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.

షుగర్ వ్యాధి గ్రస్తులకు చక్కెరకు బదులు బెల్లం తినమని వైద్యుల సలహా ఇస్తుంటారు

రోగనిరోధక శక్తిని పెంచడానికి బెల్లం టీ దోహదం చేస్తుంది.

ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. 

శీతాకాలంలో చక్కెర తక్కువగా తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.

బెల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.