ఇక్కడ స్నానం చేస్తే అందంగా మారతారంట.. 

ఉత్తరాఖండ్ లోని బధాని తాల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తుంది. 

ఇక్కడకు పెద్దఎత్తున పర్యాటకులు ప్రతిరోజు వస్తుంటారు..

బధాని తాల్ సరస్సు ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది.

ఇది ఎన్నో అద్భుతాలకు కూడా నిలయమని స్థానికులు చెబుతుంటారు.

ఇక్కడ అడవిలో అనేక వనమూలికలున్నాయని అంటుంటారు..

మకర సంక్రాంతి, పూర్ణిమ, అమావాస్య వంటి పర్వదినాలలో రద్దీ ఎక్కువుంటుంది

ఈ చెరువు సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉంది. 

ఈ తాల్ సరస్సులో స్నానంచేస్తే అందంగా మారుతారని చెబుతారు..