ఒక్క దెబ్బకు
రెండు రికార్డులు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు.
ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన చేరేం
దుకు సిద్ధమయ్యాడు.
వన్డే ఫార్మాట్ లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పర
ుగులు చేసిన బ్యాటర్ గా పాంటింగ్ ఉన్నాడు.
నెంబర్ 3లో పాంటింగ్ 335 మ్యాచ్ ల్లో 12,662 పరుగులు చేశాడు.
నెంబర్ 3లో కోహ్లీ ఇప్పటి వరకు 214 మ్యాచ్ ల్లో 10,781 పరుగులు చేశాడు. 59.89 సగటు.. 39 సెంచరీలు ఉన్నాయి.
కోహ్లీ మరో 219 పరుగులు చేస్తే నెంబర్ 3లో 11 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్ అవుతాడు.
ఓవరాల్ గా కోహ్లీ 277 వన్డేల్లో 12,902 పరుగులు చేశాడు.
మరో 98 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 13 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా నిలుస్తాడు.
ప్రస్తుతం సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది.
సచిన్ 321 ఇన్నింగ్స్ ల్లో సచిన్ టెండూల్కర్ 13 వేల పరుగులను చేరుకున్నాడు.
Also Read : మరో 78 పరుగులు