టమాటాలు ఎక్కువగా తింటున్నారా ?
టమాటాలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి
వంటల రుచిని పెంచే కూరగాయలలో టొమాటో చాలా ముఖ్యమైనది.
కొందరు వ్యక్తులు అధిక మొత్తంలో టమోటాలు తింటారు
ఏదైనా అతిగా తింటే, అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
టొమాటో దాని ఆమ్ల స్వభావం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ సమస్యలు, అలెర్జీలు మరియు అనేక ఇతర సమస్యలు వస్తాయి.
టొమాటోల్లోని అసిడిక్ కంటెంట్ కడుపులో అదనపు గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది
ఆహారం తిన్న తర్వాత మీ కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే, టమోటాలు తినకూడదు
టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఏర్పడుతుంది.
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు టమోటాలు తక్కువగా తినాలి.
టమాటాలు ఎక్కువగా తింటే గ్గు, తుమ్ములు, తామరు వస్తాయి.
దీంతో పాటు గొంతు చికాకు, ముఖం, నోరు, నాలుక వాపు కూడా అవుతుంది.
టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి