Foreign Languages: TSలో విదేశీ భాషా కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

తరగతులు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటలపాటు ఉంటాయి.

సాధారణంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు జులై/ జనవరి నెలల్లో జరుగుతాయి.

ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విదేశీ భాషాలకు సంబంధించి కోర్సులున్నాయి.

రెగ్యులర్ కోర్సులతోపాటు విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ ప్రొఫిషియెన్సీ కోర్సులూ ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం ఆ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లను సందర్శించండి.

సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఇచ్చే రెగ్యులర్ డిగ్రీలకు యూజీసీ గుర్తింపు ఉంటుంది.

డిస్టెన్స్/ ఆన్లైన్ కోర్సులకు యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) గుర్తింపు అవసరం.

పూర్తి వివరాలకు ఓయూ వెబ్ సైట్ లేదా https://www.efluniversity.ac.in/ సందర్శించచ్చు.