బెండకాయ బిజినెస్ లో మహిళ ట్యాలెంట్..
ప్రస్తుతం పురుషులే కాదు మహిళలు కూడా వ్యవసాయంలో రాణిస్తున్నారు..
గుజరాత్ లోని మహుడా గ్రామానికి చెందిన సులేఖా దేవి వార్తలలో నిలిచారు..
సులేఖాదేవి రూ.40 వేలకు భూమిని కొనుగోలు చేసి కూరగాయల సాగు చేపట్టారు.
ఇప్పుడు ఆమె వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అర్జిస్తుంది..
ఇంతకు ముందు ఆమె ఇతరుల పొలంలో పనులకు వెళ్లేదని సమాచారం..
ప్రస్తుతం ఆమె తన పొలంలో బెండకాయలను సాగుచేస్తోంది..
తొలుత మహిళ.. ఈ చిన్న భూమిలో వరి, గోధుమలు వేసింది..
బెండకాయ బిజినెస్ తో మంచి లాభాలున్నట్లు మహిళ తెలిపింది.
ఇది కూడా చదవండి:
ఇక్కడ స్నానం చేస్తే అందంగా మారతారంట..