ఈ బిజినెస్‌తో నెలకు రూ.90 వేల సంపాదన

వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా?

ఏటీఎం ఫ్రాంఛైజ్ మంచి బిజినెస్.

ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకుంటే మంచి లాభాలు.

ఇంట్లో కూర్చొని లాభాలు పొందే ఛాన్స్.

నెలా రూ.90 వేల వరకు సంపాదన.

సుమారు రూ.5 లక్షల పెట్టుబడి చాలు.

రోజూ 500 వరకు లావాదేవీలు జరగాలి.

ప్రతీ నగదు లావాదేవీకి రూ.8 కమిషన్.

నగదు రహిత లావాదేవీకి రూ.2 కమిషన్.

టాటా ఇండీక్యాష్, ఇండియా వన్, ముత్తూట్ నుంచి ఏటీఎం ఫ్రాంఛైజ్.