మీ పెదాలు నల్లగా ఉన్నాయా..?.. ఈ చిట్కాలు మీకోసమే..
పురుషులు, మహిళలు ఇద్దరికీ ముఖంలో పెదవులు అత్యంత ఆకర్షణీయంగా కన్పిస్తాయి
కాబట్టి తమ పెదవులు పింక్ కలర్ లో ఉండాలని కోరుకుంటారు
కానీ కొన్ని కారణాల వల్ల మన పెదవులు నల్లగా కనిపిస్తాయి.
కొన్ని చిట్కాలు పాటిస్తే మీ పెదాలను ఎర్రగా, మృదువుగా ఉంచుకొవచ్చు..
కొబ్బరి నూనెను పెదవులకు రాస్తే లేతగా, పగుళ్లు లేకుండా కన్పిస్తాయి
అదే విధంగా తేనె రాసిన కూడా మంచి ఫలితం కన్పిస్తుంది..
నిమ్మకాయలో చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి.
నిమ్మరసం, తేనె కలిపి పెదవులపై రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి
ఇది కూడా చదవండి: ఇక్కడ స్నానం చేస్తే అందంగా మారతారంట..