Distance Education: టాప్ 5 దూర విద్య కేంద్రాలు.. 

నేటి కాలంలో దూర విద్యకు చాలా మంచి డిమాండ్ ఉంది.

ఎవరైనా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనుకుంటే దూర విద్య ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. 

యూజీ, పీజీ కోర్సులే కాకుండా దూరవిద్యతో అనేక సర్టిఫికెట్లు, డిప్లొమా కోర్సులు చేయవచ్చు.

దేశంలోని టాప్ 5 దూరవిద్య విశ్వవిద్యాలయాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

1. చండీగఢ్ విశ్వవిద్యాలయం.. ఇక్కడి నుంచి దూరవిద్యలో BBA, B.Com, MBA, M.Com, BA, MA కోర్సులు చేయవచ్చు.

2.ఇగ్నో.. ఇగ్నోలో అనేక డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లు అమలు చేయబడుతున్నాయి.

3. ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. 

4. సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం. ఇందులో అనేక డిటెన్షన్ కోర్సులు నిర్వహిస్తారు.

5. సింబయాసిస్ యూనివర్సిటీ: 2001 నుంచి విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోసం AICTE ఆమోదం తెలిపింది. ఇక్కడ కూడా అనేక రకాలు కోర్సలు ఉన్నాయి.