రూ.1,478 ఈఎంఐతో కొత్త బైక్ కొనండి

తక్కువ ఈఎంఐలో కొత్త బైక్ కొనేయండి.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ తక్కువ ఈఎంఐతో కొనొచ్చు.

ఈ బైక్ ధర రూ. 87,210గా ఉంది. 

మీరు దీన్ని రూ. 83,173కే కొనొచ్చు. 

అంటే మీకు రూ. 5860 తగ్గింపు వస్తుంది. 

నెలవారీ ఈఎంఐ రూ. 1478 నుంచి ప్రారంభం అవుతోంది. 

రూ. 24,952 డౌన్ పేమేంట్ చెల్లించాలి. 

60 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌తో ఈ డీల్ పొందొచ్చు.