గంట చార్జింగ్.. 465 కి.మి వెళ్లొచ్చు  

టాటా మోటార్స్ సరికొత్త నెక్సన్ ఈవీని ఆవిష్కరించింది.

సెప్టెంబర్ 14న ఇది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 

కారులో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. 

దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మి

ఈ కారు ద్వారా మరో కారుకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. 

ఒక్కసారి చార్జ్ చేస్తే 465 కిలోమీటర్లు వెళ్తుంది. 

56 నిమిషాల్లో బ్యాటరీ పుల్ అవుతుంది.    

కొత్త కారు ధర దాదాపు రూ .15 లక్షలు ఉండొచ్చు. 

కొత్త కారును రూ.21 వేల టొకెన్ అమౌంట్‌తో ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.