ప్రమఖ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆదిరిపోయే శుభవార్త

Cutout

భారీగా అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన

మొత్తం 6160 ఖాళీలకు నోటిఫికేషన్

ఎస్సీ-989, ఎస్టీ-514, ఓబీసీ-1389,ఈడబ్ల్యూఎస్-603, యూఆర్-2665 ఖాళీలు

Cutout

ఏపీలో 390, తెలంగాణలో 125 ఖాళీలు

డిగ్రీ చేసిన వారికి ఛాన్స్

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1

రిజిస్ట్రేషన్ లాస్డ్ డేట్: సెప్టెంబర్ 21