ఇంట్లో మనీప్లాంట్ ఈ దిశలో పెడితే వద్దంటే డబ్బు.. 

చాలా మంది ప్రస్తుతం అనేక రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. 

వీరికి అవసరానికి డబ్బులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. 

ఎంత కష్టపడిన కూడా చేసే బిజినెస్ లో అంతగా రాబడి ఉండదు.

అయితే.. ఈ కాలంలో ప్రతిఒక్కపని డబ్బులతో ముడిపడి ఉంటుంది. 

ఈ చెట్టును నాటిన ఇంట్లో, ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదంట

మనీ ప్లాంట్‌లను గదిలో ఆగ్నేయ దిశలో ఇంట్లో ఉంచాలి.

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు,  మొబైల్ ఫోన్‌ల నుండి వెలువడే రెడియేషన్ ను గ్రహిస్తుంది

గణేశుడు ఆగ్నేయ కోణాన్ని కలిగిఉండటంతోపాటు, శుక్రుడు కూడా మంచి ఫలితాలనిస్తాడు