వావ్.. మ్యాజిక్ హెల్మెట్.. ఫీచర్స్ ఇవే..
టూవీలర్ వెహికిల్ నడిపేటప్పుడు హెల్మెట్ వాడకం తప్పనిసరిగా మారింది..
ప్రస్తుతం ప్రతిఒక్కరు ఇంట్లో నుంచి బైక్ బైటకు తీస్తే హెల్మెట్ పెట్టుకుంటారు..
పొరపాటున హెల్మెట్ పెట్టుకొవడం మర్చిపోతే ఫైన్ లు కట్టాల్సిందే..
అయితే.. బీహర్ కు చెందిన యువకులు స్మార్ట్ హెల్మెట్ ను తయారుచేశారు.
దీన్ని ఆర్కె కేసరి, యష్ కేసరి, ప్రియా సింగ్, రోష్ని భారతి తయారు చేశారు..
కొన్నేళ్లపాటు దీని కోసం కష్టపడినట్లు యువకుడు తెలిపారు.
ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ దీనిలో అమర్చి స్మార్ట్ హెల్మెట్ తయారు చేశారు..
దీన్ని ఒక్కసారి చార్జీంగ్ చేస్తే పదిరోజుల పాటు పని చేస్తోంది..
ఇది కూడా చదవండి:
పచ్చి మిర్చి అతిగా వాడుతున్నారా.. ?.. కలిగే అనర్థాలివే..
Click for More Web Stories