అరటి ఆకుల్లో తినండి.. ఈ ప్రయోజనాలు పొందండి

అరటి ఆకుల్లో తినండి.. ఈ ప్రయోజనాలు పొందండి

నేటికీ దక్షిణ భారతదేశంలోని ప్రజలు అరటి ఆకుల్లో తింటారు.

అరటి ఆకుల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

అరటి ఆకుపై వేడి ఆహారాన్ని వేస్తే, ఆకు పైపొర కరిగి ఆహారంలో కలిసి, రుచిని ఇస్తుంది.

అరటి ఆకుల్లోని పాలీఫెనాల్స్, చర్మాన్ని కాపాడి, దద్దుర్లు, మొటిమలను పోగొడతాయి

అరటి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, అజీర్తి, మలబద్ధకాన్ని నివారిస్తాయి.

తరచుగా కడుపులో గ్యాస్ సమస్య ఉన్నవారు అరటి ఆకుల్లో తినడం మేలు.

ఈ ఆకుల్లోని సహజ గుణాలు, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.

మనల్ని ఆరోగ్యంగా ఉంచే మొక్కల ఆధారిత సమ్మేళనాలు అరటి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి.

ప్లాస్టిక్ ప్లేట్లు పర్యావరణాన్ని కలుషితం చేస్తుండగా, అరటి ఆకులు పర్యావరణానికి సురక్షితం.